తెలంగాణ బానిస సంకెళ్లను తెంపిన పార్టీ బీఆర్ఎస్ : ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట (జనంసాక్షి) : బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక.. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్చా స్వాతంత్య్రాన్ని సాధించిన పార్టీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు…










