సీఎం ఎదుట నేడు 100 మంది మావోయిస్టుల లొంగుబాటు!
ఆయుధాలతో సహా పీఎల్జీఏ నాయకులు సరెండర్ తెలంగాణలోనే ఇది మొట్టమొదటి భారీ లొంగుబాటు ప్రక్రియ హైదరాబాద్ (జనంసాక్షి) : గత రెండేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల పునరావాసానికి మెరుగైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన నాయకత్వాన్ని సైతం జనజీవన…










