రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
బొంరాస్ పేట, మే 3(జనం సాక్షి): రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.ఆదివారం మండల పరిధిలోని మెట్లకుంట రైతు వేదిక సమీపంలో వరి ధాన్యం కొనుగోలు…










