మందు చికెన్ ఇస్తేనే హమాలీలు వడ్లు తూకం వేస్తున్నారు
రుద్రంగి అక్టోబర్ 20 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో రైతులు గురువారం తాసిల్దార్ భాస్కర్ కు వినపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…. బుధవారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు రుద్రంగి హమాలీలతో…










