Sunday, 15 November 2026

నిజామాబాద్

పైలేరియా వ్యాధి నివారణ కు ఉచితంగా మందుల పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం సీఎం  కెసిఆర్  రాష్ట్రంలో పైలేరియా  వ్యాధి నివారణ కొరకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ  ఈదురు రాజేశ్వరి తెలిపారు గురువారం చిట్యాల గ్రామంలో స్వయంగా గ్రామ ప్రజలకు…

జాతీయ రహదారి పనులను పరిశీలించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్.

తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న బాపుర్ .. తాండూరు.. మహబూబ్ నగర్ వరకు నిర్మిస్తున్న 167జాతీయ రహదారి పనులను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ముందంజ

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 20:: ప్రభుత్వ పథకాల అమలులో అన్ని రాష్ట్రాల కన్నా ఆదర్శంగా ముందుగా  ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ…

*సాగు చేసుకుంటున్న భూములను దళితులకు పట్టాలు అందించాలి.

*ఏవైఎస్, సి పి ఐ ఎం ఎల్ రాష్ట్ర నాయకులు డిమాండ్ . చిట్యాల (జనం సాక్షి )జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను, పోడు భూములను దళితులకు పట్టాలు అందించాలని అంబేద్కర్ యువజన సంఘం…

చదువులో వెనుకబడిన విద్యార్థులు గుర్తించి వారిలో సామర్థ్యం పెంపొందించాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి , అక్టోబర్ 20.   చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి  సామర్ధ్యాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. గురువారం బొమ్మరాసిపేట  మండలం, చౌదర్పల్లి…

ఇసుక ట్రాక్టర్ సీజ్ చేసిన ఎస్ఐ పరమేష్

ఎలుకతుర్తి అక్టోబర్ 20 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలంలోని పెంచికల్పేట్ గ్రామానికి ఉదయం ఆరు గంటలకు వెళ్లగా ఎక్కడ నాలుగు ఇసుక ట్రాక్టర్లు తారాసపడ్డాయి వారిని ఆపి పత్రాలు చూపించమనగా ట్రాక్టర్ కు అనుమతి పత్రాలు…

స్కేటింగ్ లో గీతం విద్యార్థినికి బంగారు పథకం

పటాన్చెరు అక్టోబర్ 20 (జనం సాక్షి) గీతం విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్స్ స్కేటింగ్ పథకాలు సాధించినట్లు క్రీడల…

మాలల ఐక్యవేదిక కమిటీ వేసిన రాష్ట్ర అధ్యక్షుడు: బొల్లం మల్లేశం

ధర్మపురి అక్టోబర్ 20 ( జనం సాక్షి న్యూస్ )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం,బుధవారం ఉదయం ధర్మపురి ఎస్ హెచ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో అధ్యక్షతన మండల కమిటీ వేశామని…

*అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన మాజీ ఎమ్మెల్యే!

లింగంపేట్ 20 అక్టోబర్ (జనంసాక్షి)  లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన గజ్జే బాల పోచయ్య 35 అనే వ్యక్తి గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు.ఈ విషయాన్ని బిజెపి కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రవిందర్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో…

ముద్దచర్మ వ్యాధికి ఉచిత టీకాలు

కోటగిరి అక్టోబర్ 20 జనం సాక్షి:- కోటగిరి మండలంలోని కారేగాం,హంగర్గ ఫారం గ్రామాలలో 150 పశువులకు ముద్దచర్మ వ్యాధి సోకకుండా ఉచిత టీకాలను గురువారం రోజున పశుసంవర్దన శాఖ మండల వైద్య అధికారి డా.సుదీర్ వేశారు.ఈ రెండు గ్రామాలలోని…