వేద సీడ్స్ విత్తనాల వల్ల దిగుబడి ఎక్కువ.
నెరడిగొండఅక్టోబర్20(జనంసాక్షి):రైతులకు పత్తి పంట దిగుబడిపై వేద సీడ్స్ రీజినల్ మేనేజర్ మహేష్ పలు సూచనలు చేశారు.బోథ్ మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన మునిగల శ్రీధర్ అనే రైతు చేనులో గురువారం పత్తి పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది.వేద…









