బ్యాంకుల్లో దర్జాగా దళారుల దందా
డోర్నకల్ అక్టోబర్ 13 జనం సాక్షి రైతులు క్రాప్‌లోన్ రెన్యువల్ కోసం దళారుల చేతిలో పడి రెక్కల కష్టాన్ని వారికి కమిషన్ రూపంలో చెల్లిస్తున్నారు.గత ఏడాది పంటలు చేతికి అందకపోవడంతో బ్యాంకు రుణాల నవీకరణ రైతులకు భారంగా మారింది.అప్పటికప్పుడు…









