పోలీసులు విస్తృత తనిఖీలు
వేమనపల్లి,అక్టోబర్ 13 (జనంసాక్షి) మండల కేంద్రంలోని మంగనపల్లి ఎక్స్ రోడ్ వద్ద చెన్నూరు రూరల్ సిఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మావోయిస్టుల కదలికలు ఉండడంతో అదనపు బలగాలను మోహరించి భద్రతా…










