పోలీసుల అదుపులో వీఆర్ఏలు
రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్ గత కొన్ని రోజులుగా వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహించగా ఇందులో భాగంగా మంగళవారం చాలో హైదరాబాద్ కార్యక్రమానికి మండలానికి చెందిన వనజా,కిష్టయ్య,రాములు, భూమయ్య, ఏసయ్య విఠల్, ప్రకాశం, మరికొందరు…










