*రేపాల గ్రామంలో పలు దేవాలయాల కమిటీ చైర్మన్ల ఎన్నిక*
మునగాల, అక్టోబర్ 11(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రేపాల గ్రామంలోని పలు దేవాలయాల చైర్మన్ ను ఏకగ్రీవంగా…










