Sunday, 15 November 2026

నిజామాబాద్

భక్తుల కోసం విరాళంగా ఫిల్టర్ వాటర్ మిషన్

బషీరాబాద్ సెప్టెంబర్ 27(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో మంగళవారం రోజున తహశీల్దార్ కార్యాలయం ముందు నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయానికి పి.చిన్నయ్య గౌడ్ నివాసం దారూర్ ఆయన భక్తుల కోసం 1000 లీటర్లు సామర్థ్యం గల…

కొనసాగుతున్న వీఆర్ఏల నిరవధిక ధర్నా

ఉండవల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి)::  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు  65 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 65 రోజులుగా ఇంటిని వదిలి, కుటుంబ…

మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతి నీ గెలిపిస్తాం

  ప్రచారం లో ఐ టి సెల్ మదన్మోహన్ నాగిరెడ్డి పెట్ 27 సెప్టెంబర్ జనం సాక్షి మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం లో భాగంగా మంగళా వారం మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు…

సింగరేణి ఒప్పంద కార్మికుల డిమాండ్లపై చర్చలు సఫలం

  సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు గూగులోత్ రామచందర్ టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి): 18 రోజులుగా సింగరేణి కాంట్రాక్టు కార్మికులు నిరవధికంగా తమ న్యాయమైన డిమాండ్లపై చేస్తున్న సమ్మెపై చర్చలు సఫలమయ్యాయని సిపిఐ ఏఐటియుసి జిల్లా నాయకులు…

నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా టేకులపల్లి లో నరేంద్రమోదీ, కిషన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

టేకులపల్లి, సెప్టెంబర్ 27( జనం సాక్షి ): కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనలో తెలంగాణ మీద కక్షపూరితంగా ప్రవర్తిస్తూ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని ప్రకటించడం పట్ల…

యువత భవిష్యత్తుకు క్రీడలు ఎంతో ప్రాముఖ్యం

 తెరాస రాష్ట్ర యువ నాయకులు  కొప్పుల అనిల్ రెడ్డి చౌడాపూర్,సెప్టెంబర్ 27( జనం సాక్షి):వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలోని యువకులకు తెరాస రాష్ట్ర యువ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి వాలీబాల్ మరియు క్రికెట్ కిట్టులను యువకులకు…

ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి వేడుకలు.

మర్పల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి) మంగళవారం రోజున ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జయంతి జరిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…

ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచి ప్రజలకు మోసంచేసిన సీఎం కేసీఆర్.

– వచ్చేది బిజెపి ప్రభుత్వమే. – బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి నేత చంద్ర శేఖర్. మర్పల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి) సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా మరిచి పాలన చేస్తున్నాడు…

ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి వేడుకలు.

మర్పల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి) మంగళవారం రోజున ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జయంతి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జయంతి జరిపారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర…

మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

రేగొండ ఎంపీపీ పున్నం లక్ష్మి రవి రేగొండ (జనం సాక్షి) : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి అన్నారు. మంగళవారం ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో పంపిణీ…