రైతులకు సబ్సిడీ పల్లి వెంటనే అందించాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కుల్కచర్ల, సెప్టెంబర్ 27(జనం సాక్షి): రైతులకు సబ్సిడీ పల్లి వెంటనే అందించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బిఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కోరారు.మంగళవారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్…










