Sunday, 15 November 2026

నిజామాబాద్

ప్రజల పార్కు కోసం పోరాడుతా

స్థానిక కార్పొరేటర్ కేతావత్ సుభాష్ నాయక్ మేడిపల్లి – జనంసాక్షి కమలానగర్ (సౌత్) పార్కు స్థలం కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ సుభాష్ నాయక్ అన్నారు. 682 గజాల పార్కు స్థలం కబ్జా అవుతుందనే విషయాన్ని…

గోకారం రిజర్వాయరు ను పర్యవేక్షించిన కల్వకుర్తి తాలూకా అభివృద్ధి సాదన కమిటి

కల్వకుర్తి ప్రజలను ఇబ్బందుల గురిచేస్తే చూస్తూ ఊరుకోను మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ • గోకారం రిజర్వాయర్ పనులను మునుపు బాధితులకు నష్టపరిహాన్ని పరిహారని చెల్లించకపోతే రిజర్వాయర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాను. • నాలుగేళ్లు గడుస్తున్న…

టేకులపల్లి లో పాఠశాలలను సందర్శించిన డీఈవో

టేకులపల్లి సెప్టెంబర్ 20( జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. టేకులపల్లి లోని కేజీబీవీ పాఠశాలను, ప్రాథమిక పాఠశాలను, సులానగర్ జిల్లా పరిషత్…

దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ అభివృద్ధి.. హరీష్ రావు..

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రతిపక్షాలు గ్లోబల్ ప్రచారాన్ని మనుకోవాలని మంత్రి హరీష్ రావు పలికారు. నాడు నీళ్లు ఎన్ని నా చెరువులు నేడు నీటితో కలకలలాడుతున్నాయని… ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచిత…

డిమాండ్లు నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదు..

58వ రోజు నిరవదిక సమ్మెలో వీఆర్ఏల వంట వార్పు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 20 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా ఇచ్చిన హామీలను.. వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేవరకు ఉద్యమాన్ని విరమించేది…

టీడీపీ అధినేత చంద్రబాబు ని కలిసిన ఎంపీటీసీ సంధాని

గుండాల,సెప్టెంబర్20(జనంసాక్షి);ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఆయన వ్యక్తిగత నివాసంలో గుండాల ఎంపీటీసీ,టీడీపీ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి ఎస్కే సంధాని కలిసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ పరిస్థితులను చంద్రబాబు కి వివరించి కార్యకర్తలు బలంగా ఉన్న…

ఎఫ్ఎల్ఎన్ తొలి మెట్టు కార్యక్రమం విజయవంతం

నంగునూరు, సెప్టెంబర్20(జనంసాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు కార్యక్రమం విజయవంతం కావడానికి పాఠశాల తనిఖీలో భాగంగా నంగునూరు మండల నోడల్ అధికారి పి ప్రభాకర్ రావు మండల టీం సభ్యులు…

సమ్మె లో పాల్గొన్న కే ఓ సి కన్వేయన్స్ డ్రైవర్లు

టేకులపల్లి, సెప్టెంబర్ 20( జనం సాక్షి ): కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోయగూడెం ఓసీ లో పని చేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు సమ్మెలో పాల్గొని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కేవోసీ లో మంగళవారం వారు సమ్మె…

నంగునూరు తెరాస నుంచి బిజెపిలో చేరికలు

నంగునూరు,సెప్టెంబర్20(జనంసాక్షి): నంగునూర్ మండలం రాజగోపాల్ పేట గ్రామం నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ యువత నిన్న హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. గోవిందరాం సుధాకర్, పరమాండ్ల ప్రశాంత్, గౌరబోయిన నవీన్, సంజయ్…

జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేయాలి

బీజేపీ రాష్ర్ట కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సింగాయిప‌ల్లి గోపీ న‌ర్సాపూర్‌.  సెప్టెంబర్, 20,  ( జనం సాక్షి ) : జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేయాలని బీజేపీ రాష్ర్ట కార్య‌వ‌ర్గ స‌భ్యుడు సింగాయిప‌ల్లి గోపీ అన్నారు. మంగ‌ళ‌వారం నాడు…