కిక్ బాక్సింగ్ లో విద్యార్థుల ప్రతిభ
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- కిక్ బాక్సింగ్ లో రాణించడంతో భవిష్యత్తులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని, శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడుతుందని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోచయ్య, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్…










