Sunday, 15 November 2026

నిజామాబాద్

శ్రీ సాయి గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

బోనకల్ బొడ్రాయి సెంటర్ నందు శ్రీ సాయి గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోనకల్ సర్పంచ్ భూక్య సైదానాయక్ విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం…

ఘనంగా గణేష్ మండపాలలో కుంకుమ పూజలు, మహన్నదానం, దీపోత్సవం

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గణేష్ నవరాత్రులలో భాగంగా గురువారం గంగా కాలనీ షిర్కే గణేష్ మండలిలో పుర పరిధిలోనే అత్యంత ఖరీదుకు గణేష్ లడ్డూను వేలం పాటలో 22,816 రూపాయలకు కాసరాజపు పోషం…

ఉపాధ్యాయునికి ఘనంగా గ్రామస్తుల సన్మానం

టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని మారుమూల గిరిజన తండా అయిన మొక్కంపాడు తండా గ్రామం నుండి అదే గ్రామానికి చెందిన బానోతు రవి కి ఆ గ్రామంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా…

*లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో 5000 ఆర్థిక సహాయం*

మెట్పల్లి టౌన్, సెప్టెంబర్ 08 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణ కేంద్రంలో ఈరోజు నిరుపేద జువెల్లర్ కార్మికుడైన కోటగిరి ఆంజనేయులు ఇటీవల రెండు కళ్ళు కనిపించక బాధపడుతూ ఉండటంతో అతనికి మెట్పల్లి లయన్స్ క్లబ్ సభ్యులు అయినా బొమ్మల…

*మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే దివంగత వెంకటరమణారెడ్డి సతీమణి మమతారెడ్డి ఇటీవలే అనారోగ్యంతో మృతి*

*కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పరామర్శ* మెట్పల్లి టౌన్: సెప్టెంబర్ 08 (జనంసాక్షి) మెట్పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సతీమణి తుమ్మల మమతారెడ్డి ఇటీవల హైదరాబాదులో అనారోగ్యంతో మరణించారు ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే…

డిపి విద్యుత్ మోటార్ రిపేర్ చేయించిన సర్పంచ్

టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి ): మండల పరిధిలోని ముత్యాలపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ నందు మా లోతు వారి వీధిలో ఉన్న బోర్ కి విద్యుత్తు మోటారు ఏర్పాటుచేసి డైరెక్ట్ పైపులైన్ ద్వారా గ్రామపంచాయతీ నిధులతో…

పురుగుమందు సేవించి రైతు ఆత్మహత్య

టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి): ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపానికి గురై ఓ రైతు పురుగుమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం వాగొడ్డుతండ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మండల పరిధిలోని గోల్యా తండా…

పాడి పశువుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..

ఉచిత పశు వైద్య శిబిరం… ఎంపీపీ సరోజన.. శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పాడి పశువుల అభివృద్ధి లక్ష్యంగా పశు ఆరోగ్యం కోసం పాడి రైతుల అభివృద్ధి కోసం అనేక…

మండల కేంద్రంలో 20వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు.

నిరాహార దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు… బూర్గంపహాడ్ సెప్టెంబర్ 07 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని…

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు..

  మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్:07 మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ కాలనీ సభ్యులు ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఇందిరమ్మ కాలనీ ఆధ్వర్యంలో…