ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై డి. సుధాకర్
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 6: చిగురుమామిడి మండలంలో గల మోయతుమ్మేద వాగు నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. రాత్రిపూట లేదా పగలు మైనింగ్, రెవెన్యూ…










