Sunday, 15 November 2026

నిజామాబాద్

టీజీటీల వృత్యంతర శిక్షణ

మునగాల, ఆగష్టు 30(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలోని మునగాల ఆదర్శ పాఠశాలనందు సూర్యాపేట జిల్లాలోని 9 ఆదర్శ పాఠశాలలలో పనిచేస్తున్న గణిత మరియు హిందీ పిజిటి మరియు టీజీటీల వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సూర్యాపేట జిల్లా ఆదర్శ…

*బాల్కొండలో కొత్తగా మంజూరైన పెంచిన్ లను పంపిణీ చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి*

బాల్కొండ ఆగస్టు 30 (జనం సాక్షి ) బాల్కొండ మండల కేంద్రంలోని MK గార్డెన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నూతనంగా మంజూరైన పెంచిన్ ప్రొసీడింగ్ కాపీలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల…

శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి

  జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు30: డిఅర్డిఎ- ఎస్బిఐ అర్ఎస్ఈటిఐ తిమ్మాపూర్ (గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ) ద్వారా ఉన్నతిలో భాగంగా మహిళలకు మగ్గం వర్క్ శిక్షణ కేంద్రాన్ని మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేయగా…

స్టాక్ రికార్డు సరిగా ఉండాలి.

-వ్యవసాయ అధికారిని లావణ్య మల్లాపూర్, (జనం సాక్షి ) ఆగస్టు:30 మల్లాపూర్ మండలం లోని కుస్తాపుర్ గ్రామంలో ఈరోజు వ్యవసాయ అధికారిని లావణ్యఅగ్రోస్ రైతు సేవ కేంద్రం లో ఎరువుల నిలువలు పరిశీలించగా స్టాక్ రిజిస్టర్ ఈపాస్ బ్యాలన్స్…

పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

బోధన రూరల్ సీఐ శ్రీనివాసరాజు ఫోటో రైటప్ 30 బీడీఎన్,  శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రూరల్ సీఐ ఎడపల్లి, ఆగస్టు 30 ( జనంసాక్షి ) : వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బోధన్…

గోదారి వరద ముంపు బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని సమావేశం నిర్వహించిన: సిపిఐ.

బూర్గంపహాడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక సిపిఐ ఆఫీస్ లో పోలవరం ముంపు మండల ప్రజలను కాపాడాలని అఖిలపక్ష సమావేశం సిపిఐ మండల కార్యదర్శి మువ్వా వెంకటేశ్వరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో…

ఆసరా పింఛన్ లబ్ధిదారులకు డిజిటల్ కార్డుల పంపిణీ ఎంపీడీవో వెంకటేశ్వర్లు

గంగారం ఆగస్టు 30 (జనం సాక్షి) గంగారం మండలంలో కోమట్లగూడెం, పోనుగొండ్ల గ్రామపంచాయతీలో నూతన ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు పంపిణీ చేశారు పోనుగొండ్లలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు స్వయంగా డిజిటల్ కార్డులను పంపిణీ చేశారు ఈ…

సీఎం సభను విజయవంతం చేయాలి

ఏర్గట్ల ఆగస్టు 30 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని తెరాస కార్యాలయంలో మంగళవారం ఆపార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం అధ్యక్షతన నాయకులు, ముఖ్య కార్యకర్తల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ…

హరీష్ కుటుంబాన్ని ఆదుకుంటాం

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. శంకరపట్నం, జనం సాక్షి ,ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగం కోల్పోయిందని ఆత్మహత్య చేసుకున్న ముంజ హరీష్ కుటుంబాన్ని ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శంకరపట్నం మండలం అంబాలపూర్…

స్కూల్ డ్రెస్ పంపిణీ చేసిన చైర్పర్సన్ పండిత్ వినిత పవన్

జనం సాక్షి ఆర్మూర్ రూరల్ ఆగస్టు 30: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మొన్న జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో మౌలిక సదుపాయాలపైన చర్చ జరిగింది. అనంతరం ఆర్మూర్ మన్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్ ని కలవటం…