Sunday, 15 November 2026

నిజామాబాద్

మట్టి వినాయకులను ప్రతిష్టించి బంగారు వెండి నాణేలను గెలుపొందండి.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టివినాకులను ప్రతిష్టించి పూజించాలి. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు అగస్టు 29(జనంసాక్షి) పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి వినాయకుల ను ప్రతిష్టించి బంగారు వెండి నాణెములు గెలుపొందాలని ఎమ్మెల్యే…

మండల వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో విజయవంతమైన బంద్.

బూర్గంపహాడ్ ఆగష్టు 29 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం మండల బంధు కార్యక్రమం విజయవంతమవడంలో సహకరించిన వ్యాపారస్తులకు, రైతులకు మహిళలకు, పెద్దలకు, ఆటో యూనియన్, యువకులకు అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదములు…

షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రజా ప్రతినిధులు.

ఏర్గట్ల ఆగస్టు 29 (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల  మండల కేంద్రంలో సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు షాదీఖానా నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డిని  అడిగిన…

మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

సర్పంచ్ విజయమ్మపాండురంగారెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సర్పంచ్ విజయమ్మ పాండురంగారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమ్మ (60) అనారోగ్యంతో…

అనారోగ్యంతో పాఠశాల వంట చేసే మనిషి మృతి

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి ): మండల పరిధిలోని చింతలంక గ్రామపంచాయతీ పరిధిలోగల జెండాల తండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వన్డే వర్కర్ తేజవత్ రుక్కి(58) అనారోగ్యం కారణంగా సోమవారం మృతి చెందింది. పాఠశాలలోని…

ఎఫ్ ఏ సి హెచ్ఎం గా పదవి బాధ్యతలు స్వీకరించిన మునీరో ద్దీన్.

ఎర్గగట్ల ఆగస్టు 29 (జనంసాక్షి ): నిజాంబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు మునిరోద్దీన్ ను ఎఫ్ ఎ సి…

అర్హులందరికీ ఆసరా అందిస్తాం

జుక్కల్, ఆగస్టు29,జనంసాక్షి , అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఆయన సోమవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల కేంద్రంలోని తహాసీల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త లబ్ధిదారులకు…

పేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఒక అన్నగా

 కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ  మంత్రి ఎర్రబెల్లి దయన్న పెద్దవంగర ఆగస్టు  29(జనం సాక్షి ) యావత్ తెలంగాణ రాష్ట్రంలోని  తలమనికమని రాష్ట్ర పంచాయతీరాజ్  గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు,సోమవారం తోరూర్ …

గుంజేడు ముసలమ్మ సన్నిధిలో వీఆర్ఏలు

ప్రత్యేక పూజలతో వేడుకున్న:విఆర్ఏలు కొత్తగూడ ఆగస్టు 29 జనంసాక్షి:కొత్తగూడ మండలం లోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న 36వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శ్రీ గుంజేడు…

విద్యాభివృద్ధికి సహకరించడం అభినందనీయం..

– పూర్వపు విద్యార్థి దాతృత్వం. – గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు. ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి): ఊరుకొండ పేట ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన అదే గ్రామానికి చెందిన ఆరెడ్ల పరశురాం రెడ్డి విద్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు…