ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
– గౌడ జన హక్కుల పోరాట సమితి, బీసీ సంఘం ఆధ్వర్యంలో…. బూర్గంపహాడ్ ఆగష్టు18 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణంలో గౌడ జన హక్కుల పోరాట సమితి, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు కేశగాని…










