ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో183వ ప్రపంచ ఫోటోగ్రఫీ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు ఎర్రవెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు, ఫోటో…










