Sunday, 15 November 2026

నిజామాబాద్

బేడ(బుడగ)జంగం కులాన్ని అన్నిరంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తాం

-రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  తోర్రుర్ 13 ఆగస్టు (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బేడ(బుడగ)జంగం కులానికి చేయుతనిస్తూ వారిని అన్నిరంగాల్లో ఎదిగేలా ప్రోత్సహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి…

తూప్రాన్ గీతా స్కూల్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 13:: 75 వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ” ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తూప్రాన్ గీతా స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ” వజ్రం ” ఆకారంలో కూర్చుని అద్బుత…

ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీ కా గౌరవ పాదయాత్ర నాల్గవ రోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్న ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క.

క్విట్ ఇండియా  ఉద్యమం స్ఫూర్తితో భారత దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలను దేశం నుండి తరలించి భారతదేశానికి స్వాతంత్రం అందించింది కాంగ్రెస్ పార్టీ. ములుగు జిల్లా గోవిందరావుపేట ఆగస్టు 13(జనం సాక్షి):- శనివారం గోవిందరావుపేట మండల చల్వాయి మరియు…

మదర్సా విద్యార్థులతో ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ

బిచ్కుంద ఆగస్టు 13 (బిచ్కుంద) స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో శనివారం నాడు చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహ భరితంగా సాగింది. స్థానిక మదర్సా అరబియ ఫైజుల్…

ఉప్పొంగిన ఉత్సాహం …. వెల్లివిరిసిన చైతన్యం

జాతీయ సమైక్యతకు అద్దంపట్టిన ఫ్రీడం ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 750 మీటర్ల త్రివర్ణ పతాకం ప్రదర్శన పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు మార్మోగిన దేశభక్తి నినాదాలు నిజామాబాద్, బ్యూరో ,(జనంసాక్షి): ఆగస్టు…

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా పెద్దవంగర లో ర్యాలీ

పెద్దవంగర ఆగష్టు13(జనంసాక్షి): భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా పెద్దవంగర పోలీస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామం లో ర్యాలీ…

*స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలలో భాగంగా బయ్యారంలో ర్యాలీ*

బయ్యారం,ఆగష్టు13(జనంసాక్షి): భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా బయ్యారం పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.జాతి ఐక్యతను చాటి చెప్పే ఇంటింటా త్రివర్ణ పతాకంతో,మహనీయుల త్యాగల…

సంగారెడ్డి విఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా;

స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికా వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన ఆజాదిక గౌరవ యాత్ర రెండో రోజు కొనసాగింది ఇందులో భాగంగా సదాశివపేట మండల కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏల సంఘ భావం…

*అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్!

*లింగంపేట్ లో ఘనంగా రాఖీ పండగ లింగంపేట్ 12 ఆగస్టు (జనంసాక్షి) అన్నా చెల్లెళ్ల అనురాగానికి ప్రతీకైన రక్షాబంధన్ పండగను శుక్రవారం లింగంపేట్  మండలంలోని వివిధ గ్రామాల్లో రాఖీ పండుగను అక్క చెల్లెలు అన్నదమ్ములు ఘనంగా జరుపుకున్నారు.అన్న చెల్లెలు…

అనారోగ్యంతో బాధపడుతున్న సర్పంచ్ ను ఆదుకున్న జెడ్పిటిసి

శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : శివ్వంపేట మండలం పాంబండ  గ్రామ సర్పంచ్  తలారి శివులు గత కొన్నాలుగా  అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా శుక్రవారం సర్పంచ్…