Sunday, 15 November 2026

నిజామాబాద్

*ఎంపీడీవో కు రాఖీ కట్టిన లింగంపల్లి చెల్లెలు

లింగంపేట్ 12 ఆగస్టు (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని లింగంపల్లి కుర్దు గ్రామంలో శుక్రవారం 75 వ స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా లింగంపేట్ ఎంపీడీవో పర్బన్న,గ్రామ సర్పంచ్ బండి రాజకీయాలకు గ్రామ మహిళా సంఘాలు రాఖీలు కట్టి రక్షాబంధన్ కార్యక్రమం…

ఘనంగా సంతోషిమాత జన్మదినోత్సవ వేడుకలు

శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి :మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామంలో కొలువైన సంతోషిమాత దేవాలయంలో శ్రావణ శుక్రవారం పౌర్ణమి, అలాగే అమ్మవారి జన్మ తిధి కూడా కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక…

సొంత నిధులతో యూనిఫామ్స్ పంపిణీ

ఘట్కేసర్ ఆగస్టు 12(జనం సాక్షి) ఘట్కేసర్ మండల్ పరిధిలోని ఎదులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున సుమారు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్స్) స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ గట్టగళ్ల రవి గారు తన…

శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి); మణుగూరు.గుట్టమల్లారం. శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయం లో ఆలయ వ్యవస్థాపకులు దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు, ఆలయ అర్చకులు అక్కినేపల్లి ప్రదీప్ శాస్త్రి సంయుక్త ఆధ్వర్యంలో…

ఎమ్మెల్యే మాణిక్ రావు ను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

జహీరాబాద్ ఆగస్టు 12( జనంసాక్షి ) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు జాయిన్ కావడం జరిగిందని దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జహీరాబాద్ లోని ఎమ్మేల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే…

గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట గ్రామంలో సిసి రోడ్డు శంకుస్థాపన

గాంధారి జనంసాక్షి ఆగస్టు 12 ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశానుసారం   మెరకు పిస్కిల్ గుట్ట గ్రామంలో CC రోడ్ శంకుస్థపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  డైరెక్టర్ సాయికుమార్, AMC వైస్ చైర్మన్ రెడ్డి రాజులు గాంధారి…

ఘనంగా రాఖీ పండుగ వేడుకలు

పెద్దవంగర ఆగస్టు  12(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఘనత కేసిఆర్ ప్రభుత్వందని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెలిపారు శుక్రవారం   చిట్యాల గ్రామంలో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా…

*గ్రామంలోని అన్ని కులాల వారు కలిసి చేసుకునే ఒకే ఒక్క పండగ బొడ్రాయి పండగ*

*ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల* మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) మేళ్లచెరువు మండలం కప్పలకు౦టతండా పరిధిలోని (శివబాలాజీ తండా) గ్రామంలో  అంగరంగ వైభవంగా  బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవం సోమవారం తండా ప్రజల ఆనందోత్సాహాల నడుమ జరిగింది…

*మంత్రి హరీష్ రావు ఫోటోకు రాఖీ కట్టి తమ గోడును విలపించుకున్న VRA అక్కచెల్లెళ్ళు*

 మద్దూర్ ఆగస్టు 13(జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 19 వ, రోజుకు చేరుకుంది. మండలంలో పనిచేస్తున్న VRA ఆడపడుచులు  ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీశ్ రావు…

నిరుపేద కుటుంబాలకు పెద్దదిక్కు సుల్తానా,ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మానవత్వం.

దౌల్తాబాద్ ఆగష్టు 12, జనం సాక్షి. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి తోచిన సహాయం చేసి నేనున్నానంటూ గుండె ధైర్యం కలిగించడం నిజమైన మానవత్వం సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తానా ఉమర్ శుక్రవారం దౌల్తాబాద్ మండల…