సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న అధికార పార్టీలు
టిఆర్ఎస్,బిజెపిలను ఓడించాలి: సిపిఎం నిజామాబాద్,సెప్టెంబర్17(జనంసాక్షి): నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో కొనసాగుతున్న జవిూందారీ జాగీర్దారీ విధానానికి వ్యతిరేకంగా వెట్టి చాకిరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పోరాటాలుచేయడం కారణంగానే తెలంగాణ విముక్తి చెందిందని…






