వ్యవసాయాన్ని పండగ చేశాం
అధిక నిధులతో ముందున్నాం: పోచారం కామారెడ్డి,అక్టోబర్1(జనంసాక్షి): రాష్ట్ర చరిత్రలో వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు కేటాయించింది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్‌లోకి తీసుకోచ్చి ఉమ్మడి…






