హరితహారంలో ప్రజలు భాగస్వాములు కావాలి
నిజామాబాద్,జూన్27(జనం సాక్షి): హరితహారం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జేసీ అన్నారు. ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హరితహారం మూడో విడత కార్యక్రమాన్ని విజయవంతం…



