Saturday, 14 November 2026

నిజామాబాద్

వైసీపీలో భగ్గుమన్న విభేధాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): విజయమ్మ పర్యటనకు ముందే వైసీపీలో విభేధాలు భగ్గుమన్నాయి. వైసీపీకి ముగ్గురు సీనియర్‌ నేతలు రాజీనామా చేశారు. మాజీ జడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, మోహనఖరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.

నిజామాబాద్‌ జిల్లాలో ప్రబలిన విషజ్వరాలు

నిజామాబాద్‌,(జనంసాక్షి): లింగంపేట మండలం నల్లమడుగులో విషజ్వరాలు ప్రబలినాయి. 300 మందికి అస్వస్థతకు గురయ్యారు. అధికారులు మాత్రం పట్టించుకోకుండా లేదు. అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నవీపేట మండలంలో టీచర్‌ దారుణ హత్య

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నవీపేట మండలం మిట్టాపల్లి గ్రామంలో నవీన్‌రావు అనే టీచర్‌ ను ఈ రోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. వారం రోజుల క్రితమే ఆయనను కిడ్నాప్‌ చేసిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే…

ప్రైవేట్‌ ఫీజులపై విద్యార్థి సంఘాల ఆందోళన

నిజామాబాద్‌,(జనంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలల్లో అడ్డూ అదుపు లేకుండా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యలయం ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అసలు ప్రైవేట్‌ పాఠశాలలు ఏ ప్రమాణాలు పాటిస్తామని, ఏ నీడ్స్‌ ఉన్నాయని…

డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు తప్పిన

పెను ప్రమాదం కోరుట్ల (నందిచౌరస్తా): భద్రాచలం నుంచి నిర్మల్‌కు వెళ్తున్న నిర్మల్‌ డిపో ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. శనివారం ఉదయం కోరుట్ల శివారులోని శ్రీకృష్ణ మందిరం వద్ద ఈ ప్రమాదం చోటు…

కామారెడ్డి సీఐను అరెస్టు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి  సీఐ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయవాది గోపిపై దాడి ఘటనలో ఇంతకు ముందే సీఐ కృష్ణకు నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే అప్పటి నుంచి కృష్ణను…

పోరాడితేనే తెలంగాణ వస్తుంది: పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

నిజామాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రజలు పోరాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు న్యాయకత్వంలోనే…

ఎర్రకుంట చెరువును పరిశీలించిన మంత్రి

నవీపేట గ్రామీణం: మండలంలోని అభంగపట్నం ఎర్రకుంట చెరువు రిజర్వాయర్‌ పనులను మంత్రి సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో రాజీపడకుండా పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముంపు భూముల రైతులకు నిబంధనల…

తాగునీటి సమస్యకు అధికారుల నిర్లక్ష్యమే అంటు ఆందోళన

నవీపేట: మండల కేంద్రంలోని తడగామ కాలనీలో తాగునీటి సమస్యలకు అధికారుల నిర్లక్ష్యమే కారమంటూ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాలనీలో ఈరోజు ఇందిరమ్మ కలలు గ్రామసభ నిర్వహించడానికి వచ్చిన అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను వెంటనే…

ఎండ వేడిమికి మృత్యువాత పడుతున్న జీవులు

నవీపేట: మండలంలోని నాగేపూర్‌ గ్రామ చెరువులో ఎండవేడిమిని తట్టుకోలేక చేపలు మృతువాత పడుతున్నాయి. గత రెండురోజులుగా రెండు క్వింటాళ్ల చేపలు మృతి చెందినట్లు గంగపుత్రుల సంఘం అధ్యక్షుడు గంగారాం తెలిపారు. చేపలు పట్టుకోవడానికి వెళితే గ్రామస్థులు అడ్డుకుంటున్నారని దాంతో…