Saturday, 14 November 2026

నిజామాబాద్

అక్బరుద్దీనను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు ఆయన్ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామబాద్‌కు తరలించారు. వివాదాస్పద ప్రసంగానికి సంబంధించి అక్బర్‌ స్వర నమూనాను న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు …

నిజామాబాద్‌కు అక్బరుద్దీన్‌ తరలింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దాన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా కారాగారం నుంచి నిజామాబాద్‌కు తరలించారు. వివాదాస్పద ప్రసంగం విషయంలో అక్బర్‌ స్వర సమూనాను పోలీసులు సేకరించనున్నారు.

అక్బరుద్దీన్‌కు రిమాండ్‌ పొడిగింపు

నిజామాబాద్‌: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కి నిజామాబాద్‌ కోర్టు విధించిన రిమాండ్‌ ఈరోజుతో ముగిసింది. దాంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం అక్బరుద్దీన్‌కు ఈ నెల 12 వరకు రిమాండ్‌ పొడిగించింది. 12న తిరిగి ఆయనను కోర్టులో…

ఇసుక రవాణా చేస్తున్న 100 టిప్పర్లు పట్టివేత

నిజామాబాద్‌: ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 100 టిప్పర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం నీలకందుకుర్తిలో ఇసుక అక్రమ రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో అక్రమరవాణాకు పాల్పడుతున్న పలు వాహనాలు…

కాంగ్రెస్‌, వైకాపా కార్యకర్తల మథ్య ఘర్షణ

నిజామాబాద్‌: జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

చైర్మన్‌గా రాజీరెడ్డి నాలుగోసారి ఎన్నిక

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ సహకార సంఘం అధ్యక్షుడిగా వరుసగా  నాలుగోసారి కాంగ్రెస్‌ నాయకుడు ఎ.రాజీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలో మొదటి విడతగా జరిగిన సహకార ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. దూపల్లి గ్రామంలో…

కలెక్టరేట్‌ ఎదుట ఐకాసా ఆందోళన

నిజామాబాద్‌, జనవరి 31 (): నిజామాబాద్‌ జిల్లా నవ్విపేట సహకార సంఘం ఎన్నికల్లో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఒత్తిళ్ళ మేరకు చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేశారని ఆరోపిస్తూ శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌ ఎదుట టిఆర్‌ఎస్‌, టిడిపి, బిజెపి, సిపిఐ నాయకులు…

ఫిబ్రవరిని 7న అక్బరుద్దీన్‌ను మరోసారి హాజరు పరచాలి కోర్టు ఆదేశాలు

నిజామాబాద్‌, జనవరి 31 (): ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీని ఫిబ్రవరి 7వ తేదీన మరోసారి కోర్టు ముందు హాజరుపరచాలని జిల్లా కోర్టు పోలీసులను ఆదేశించింది. మతవిద్వేషాలను రెచ్చగొట్టారని అభియోగంపై రెండురోజులపాటు అక్బరుద్దీన్‌ను కస్టడీలోకి తీసుకున్న నిజామాబాద్‌ పోలీసులు…

డిఎస్‌ ఇంటిని ముట్టడించిన పిడిఎస్‌యు విద్యార్థులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (: తెలంగాణ కోసం ప్రజలంతా ఉద్యమిస్తుంటే మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్‌ మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసం ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు ధర్నా చేశారు. ఇంటి ముట్టడికి ప్రయత్నించగా…

కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకిగా మారిన తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి కోరారు. సోమవారం స్థానిక బస్టాండ్‌ ఎదుట యుపిఎ అధ్యక్షురాలు…