Saturday, 14 November 2026

నిజామాబాద్

అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌లో విచారిస్తున్న పోలీసులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 (): అక్బరుద్దీన్‌ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను శుక్రవారం నిజామాబాద్‌కు తీసుకువచ్చారు. రెండు రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారించనున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో రిమాండ్‌లో ఉన్న అక్బరుద్దీన్‌ను శుక్రవారం ఉదయం బందోబస్తు…

నవీపేట పీఏసీఎస్‌ పరిధిలో ఇద్దరు డైరెక్టర్ల అపహరణ

నిజామాబాద్‌: నవీపేట సహకారసంఘం పరిధిలోని ఇద్దరు డైరెక్టర్లను కాంగ్రెస్‌ ఛైర్మన్‌ అభ్యర్థి అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందించి. దీనిపై ఆర్డీఓ విచారణ చేపట్టారు.

తెలంగాణ ప్రజలను మధుయాష్కి మోసం చేస్తున్నాడు

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లింబాగౌడ్‌ నిజామాబాద్‌, జనవరి 31 (:  తెలంగాణకు ద్రోహం చేసిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ గురువారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు దిష్టిబొమ్మను చేశారు. ఈ సందర్భంగా…

షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌

సర్వసభ్యసమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి నిజామాబాద్‌, జనవరి 31 ():  నిజామాబాద్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సర్వసభ్యసమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు ప్రవీణ్‌రెడ్డి, కోశాధికారి సురేష్‌కుమార్‌లు కోరారు. ఈ మేరకు గురువారం స్థానిక ప్రెస్‌క్ల…

డిఎడ్‌ అభ్యర్థులకు ఎస్‌జిటి పోస్టుల్లో అవకాశం

నిజామాబాద్‌, జనవరి 31 ():  డిఎడ్‌ అభ్యర్థులకు కూడా ఎస్‌జి టి పోస్టుల్లో అవకాశం కల్పించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ డిఎడ్‌ అభ్యర్థిని జోత్స్న, బోధన్‌ డైట్‌ విద్యార్థినీ…

మధుయాష్కిగౌడ్‌ తెలంగాణ ద్రోహి

టిఆర్‌ఎస్‌ అర్బన్‌ ఇన్‌చార్జీ బస్వలక్ష్మీనర్సయ్య నిజామాబాద్‌, జనవరి 31 ():  నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని టిఆర్‌ఎస్‌ అర్బ న్‌ ఇన్‌చార్జీ బస్వలక్ష్మీనర్సయ్య దుయ్యబట్టారు. నగరంలోని తన నివాస గృహంలో గురువారం విలేకరుల…

మధుయాష్కిగౌడ్‌ రాజీనామా చేయాలి తెలంగాణ ఎంపిలు

నిజామాబాద్‌, జనవరి 31 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణకై రాజీనామా చేయని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు మధుయాష్కిగౌడ్‌ దిష్టిబొమ్మను గురు వారం  ధర్నాచౌక్‌ ఎదుట తెలంగాణ జెఎసి జిల్లా నాయకులు దగ్ధం చేశా రు. ఈ సందర్భంగా టిజెఎసి చైర్మన్‌ గోపాల్‌శర్మ…

సహకార సంఘాల ఎన్నికలలో గట్టి బందోబస్తు

నిజామాబాద్‌, జనవరి 31 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలు గురువారం జిల్లాలో ప్రశాంతగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించడంతో   పోలీంగ్‌ 85శాతం జరిగింది. జిల్లాలో 142 సహకార సంఘాలు…

సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 30 (): ఈనెల 31న జిల్లాలోని 61 సహకార సంఘాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నందున స్థానిక ప్రభుత్వం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి  కేంద్రాన్ని కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌.చొంగ్థు బుధవారం నాడు…

నేడు సహకార ఎన్నికలు… పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

నిజామాబాద్‌, జనవరి 30 (): మొదటి విడత సహకార సంఘాల ఎన్నికలకు జిల్లా అధికార పోలీసు యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారంనాడు జరిగే మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ సామాగ్రిని పోలింగ్‌ సిబ్బంది గట్టి బందోబస్తు మధ్య…