Saturday, 14 November 2026

నిజామాబాద్

నిజామాబాద్‌ కోర్టులో అక్బరుద్దీన్‌ హాజరు గడువు పొడిగింపు

నిజామాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరిచేందుకు ఈ నెల 24 వరకు కోర్టు గడువు పోడగించింది. అక్బరుద్దీన్‌ హాజరయ్యేందుకు గడువు పొడగిస్తూ మొదటి అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఉత్వర్వులు జారీ చేశారు.

విద్యుత్‌ ఉప కేంద్రం ముట్టడి

నిజామాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ  నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇశాయిపేట రైతులు రోడ్డెక్కారు. సుమారు 200 మంది రైతులు స్థానికంగా ఉన్న విద్యుత్‌ ఉపకేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలపాటు సరఫరాను…

జనవరి 19న హైదరాబాద్‌లో మహాధర్నా

సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ విషయంలో ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. ఆయన ఈరోజు ఆర్‌ అండ్‌…

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

బాన్సువాడ  : విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ మండలం గుడిమి గ్రామంలో చోటుచేసుకుంది. ఉప్పడి జగన్‌ (22) అనే రైతు నిన్న రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌ తీగలు…

పర్యావరణ పరిరక్షణకు సైకిల్‌ యాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని  కోరుతూ నిజామాబాద్‌ నగరంలో పాదయాత్ర నిర్వహిస్తున్నానని జనవికాస్‌ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డి.ఎల్‌.ఎన్‌.చారి తెలిపారు. మూడురోజులుగా నగరంలోని ప్రధానవీధులలో సైకిల్‌ యాత్ర నిర్వహించి…

అంధులకు ప్రభుత్వం చేయూత

నిజామాబాద్‌, జనవరి 4 (): అంధులకు లూయీ బ్రెయిలీ ఆదర్శనీయుడని నిజామాబాద్‌ అదనపుజెసి శ్రీరాంరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్‌ భవన్‌లో బ్రెయిలీ 204వ జన్మదిన వేడుకలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫ్రాన్స్‌ దేశస్థుడు బ్రెయిలీ తన…

నెలలోగా తెలంగాణ ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం

నిజామాబాద్‌, జనవరి 4 ( నెలలోపు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం టిఆర్‌ఎస్‌ అధిష్ఠానం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున…

ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా

– న్యాయవాదులు విధులు బహిష్కరణ నిజామాబాద్‌, జనవరి 4 (): ఎంఎఐఎ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ చేసిన వ్యాఖలకు నిరసనగా శుక్రవారం నాడు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. భారతదేశ లౌకిక వాదాన్ని, రాజ్యాంగ చట్టాలను ప్రశ్నిస్తూ, మతత్వాన్ని రెచ్చగొట్టే…

1500 కిలోమీటర్లకు చేరిన బాబు పాదయాత్ర

నిజామాబాద్‌, జనవరి 4 (): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర 1500 కిలో మీటర్లు దాటిందని ఈ యాత్రను విజయవంతం చేస్తున్న రాష్ట్ర ప్రజలకు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరేంద్రగౌడ్‌,…

అంతర్జాతీయ సెమినార్‌లో హస్నత్‌

నిజామాబాద్‌, జనవరి 4 (): పట్టణంలోని టేకి మసీద్‌ ప్రాంతానికి చెందిన హస్నత్‌ గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈనెల 14, 15 ,16 తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు. హస్నత్‌ ప్రస్తుతం పట్టణంలోని ప్రజ్ఞ ఐఐటి…