Saturday, 14 November 2026

నిజామాబాద్

కాలం చెల్లిన 34 బస్సుల నిలిపివేత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31: నిజామాబాద్‌ ఆర్టీసి రీజియన్‌ పరిధిలో కాలంచెల్లిన 34 బస్సులను నిలివివేస్తున్నట్టు ముఖ్య ఛీప్‌ ఇంజనీర్‌ యం.వెంకటేశ్వర్‌ తెలిపారు. బోధన్‌ ఆర్టీసి డిపోను తనీఖి సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసిలో 11లక్షల 50వేల కిలోమీటర్లు…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : జాతీయ రహాదారి పై జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. డిగ్రి సప్టిమెంటరీ పరీక్షలు రాసి ద్విచక్రవాహానంపై వెళుతుండగా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామం వద్దఎదురుగా వచ్చిన వాహానం  టైర్‌ పంక్చర్‌…

పర్యాటకులను ఆకర్షిస్తున్న పోచారం ప్రాజెక్ట్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ మండలాల రైతాంగానికి వరప్రదాయినిగా నిలుస్తున్న పోచారం ప్రాజెక్టు పర్యాటకుల మదిని దోచుకుంటుంది. రోజురోజుకూ ప్రాజెక్టు వద్ద సంతరిం చుకుంటున్న ప్రకృతి అందాలను కనులారా తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.…

గల్ఫ్‌బాధితుల విషయంలో మాట మరిచిన ప్రభుత్వంఅప్పుల ఊబిలో గల్ఫ్‌ బాధితులు-ఏజెంట్ల మోసాలకు బలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 : ప్రతియేటా ప్రతికూల పరిస్థితులతో దాడి చేస్తున్న ప్రకృతి వికృత రూపానికి పల్లెలు అతలాకుతలం అవుతున్నాయి.ఓసారి అనావృష్టి, మరోసారి అతివృష్టి రూపంలో గ్రామీణులు ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నారు. అధిక శాతం వ్యవసాయరంగంపైనే ఆధారపడి…

ఐటీఎస్‌ ఉద్యోగులను బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తొలగించాలి

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30:  ఇండియన్‌ టెలికాం సర్వీసు ఉద్యోగులను బిఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం ఆ శాఖ ఉద్యోగులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ జేఏసి కన్వీనర్‌ నారా యణ మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా…

మహిళలు సత్తా చూపాలి : కలెక్టర్‌ క్రిస్టినా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30 :  మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని కలెక్టర్‌ క్రిస్టినా అన్నారు.  వీరు అన్ని రంగాల్లో రాణించడానికి కృషి చేయాలని ఆమె తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మహిళల హక్కులపై మంగళవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌…

మహిళలపై దాడులను అరికట్టాలి

కలెక్టరేట్‌ ముందు సీపీఎం ఆందోళన నిజామాబాద్‌,అక్టోబర్‌ 30:  మహిళలపై హద్దులు మీరుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ సిపి ఎం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ముందు ఆందోళన చేపట్టారు. అంతకు ముందు నగరంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం నుండి…

హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచాలి గంగారెడ్డి డిమాండ్‌

నిజామాబాద్‌,అక్టోబర్‌ 30: హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌చార్జీలను పెంచాల్సిందేనని టిఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఆలూరు గంగారెడ్డి డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం టిఆర్‌ఎస్‌వి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్‌ విద్యార్థులకు భోజనం దొరకక…

సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ నవాబ్‌ మాట్లాడుతూ నిజామాబాద్‌ జిల్లాలోని కామారెడ్డి, ఆర్మూర్‌ డివిజన్‌లలో ఆటోడ్రైవర్లు…

రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీ ఇవ్వాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29: కోటగిరి మండలం పోతంగల్‌ గ్రామ పరిధిలోని 13 గ్రామాలకు చెందిన రైతులు రెండు రబీ పంటల సాగుపై స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  రైతులు…