Saturday, 14 November 2026

నిజామాబాద్

నీటిని తరలిస్తే అడ్డుకుంటాం : గంగాధర్‌గౌడ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : సింగూరు ప్రాజెక్టు నుండి ఆందోల్‌కు నీటిని తరలించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, తరలింపును అడ్డుకుంటామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన టిడిపి కార్యాలయంలో విలేకరుల…

చెరుకు పంట మద్దతు ధర రూ.3వేల చెల్లించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : నిజామాబాద్‌ జిల్లాలోని గాయత్రి షుగర్‌ ప్యాక్టరీ చెరుకు రైతులకు టన్నుకు మూడు వేల రూపాయలు చెల్లించాలని కామారెడ్డి డివిజన్‌ చెరుకు పంట ఉత్పత్తి దారులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్యాక్టరీ…

నవంబర్‌ 4న చలో ఢిల్లీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 : నవంబర్‌ నాలుగున కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్తున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు…

1న ఉద్యోగుల విధుల బహిష్కరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : నవంబర్‌ ఒకటిన ఉద్యోగులు విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ పాటిస్తారని టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షుడు గంగారాం తెలిపారు. అదే రోజు వేయ్యి మంది ఉద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఉద్యోగులపై వేసిన కేసులు ఎత్తివేయాలని…

గిట్టుబాటు ధరకు కృషి : మంత్రి సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 : రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ప్రవేశ పెట్టాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సన్‌స్లేవ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక కెవిపిఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు…

సమస్యల సుడిగుండంలో ప్రజలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26  : కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు, అటు వ్యాపారస్తులకు ,కార్మికులకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు.శుక్రవారం  స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

నేటి నుండి ఇంటింటికి మొక్క నాటే కార్యక్రమం

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20 : వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామంలో ఈ నెల 21న ప్రతి ఇంటింటికొక మొక్కను నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు  ఆ సంఘం కార్యదర్శి సిద్దార్థ తెలిపారు. మంచిప్ప గ్రామంలో గల సమస్యలను పరిష్కరించి…

సెలవుదినాల్లో కళాత్మక చలనచిత్రాలు

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20:  క్లాసిక్‌ సినిమా అండ్‌ సాంస్కృతిక సొసైటీ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8.45 గంటల నుండి 10.45 వరకు రిహాల హిందీ సినిమా ప్రదర్శించనున్నట్లు సొసైటీ కార్యదర్శి మేక రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20 : హైవేలపై ఆటోలను నడపరాదంటూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధికి ఎసరు పెట్టే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సదాశివనగర్‌ మండలానికి చెందిన ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట…