ప్రభుత్వ ఐటీఐ కళాశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
దుబ్యాక: స్థానిక పాత ఎంపీడీవో కార్యలయంలో ఐటీఐ కళాశాల ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి ప్రారంభించారు. యువతకు పెద్దపీట వేసేందుకు ప్రత్యేకదృష్టి సారిస్తామని ఆయన అన్నారు.
సంగారెడ్డి: పించన్లను పెంచాలని కలెక్టరేట్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వికలాంగులకు రూ.2500, వృద్దులకు 2000ఫించనివ్లాని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
దుబ్బాక: ఈ నెల19న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి బతుకమ్మల ఉత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను మాజి ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు.
సిద్దినేట: సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి రమెశ్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ల్యాబ్ పరికరాలను వినియోగించకపోవటంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవీపేట: దరియాపూర్ కాలనీ సమీపంలోని చెరువులో పడి పందిరి భూమవ్వ(65) అనే వృద్దురాలు మృతి చెందింది. సంఘటనా స్తలికి పోలీసులు చురుకుని మృత దేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఇందూర్ న్యూరో సైకియా ట్రిస్ట్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో నర్శింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
నిజామాబాద్, అక్టోబర్ 9 : జిల్లాలోని మూడు ఎయిడెడ్ పాఠశాలలు నిబంధనలకు విరుద్దంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ మంగళవారం ఆర్జెడికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని నిర్మల…
నిజామాబాద్, అక్టోబర్ 9 : రాబర్ట్ వాద్రపై విచారణ జరిపించాలని బిజెపి జిల్లా ఇన్ఛార్జి ప్రేమేందర్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు…
నిజామాబాద్, అక్టోబర్ 8 : జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిడ్ గ్రామంలో నిరుపేదలు అక్రమించుకున్న ప్రభుత్వ భూమికి పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరుతూ, సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసి, సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. 206, 445, 446…
– నీటిపారుదల శాఖ ఉద్యోగుల ధర్నా నిజామాబాద్, అక్టోబర్ 8 : గ్రామీణ నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, సోమవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా…