Saturday, 14 November 2026

నిజామాబాద్

సరస్వతీదేవి రూపంలో అమ్మవారు

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20 :  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు సరస్వతీదేవి రూపంలో కొలువుదీరారు. నగరంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఉదయం 10.30 గంటలకు మూలనక్షత్ర సహిర సరస్వతీ దేవికి కుంకుమార్చన పూజలు చేశారు. ఈ…

ప్రజా సమస్యలు పరిష్కరించే రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18: భూములకు సంబంధించిన సమస్యలు, పహాణీలో పేర్లు లేకపోవడం, సర్వే నంబర్‌ ఉండి భూమి ఎక్కడ ఉందో తెలియకపోవడం, రికార్డులు తదితర వాటిని రెవెన్యూ సదస్సు ద్వారా ప్రజలకు పరిష్కార మార్గాలు చూపుతాయని జిల్లా కలెక్టర్‌…

ప్రాణహిత ప్రాజెక్టుపనులు పరిశీలన

నవీపేట : మండలంలోని బినోలా గ్రామ సమీపంలోని గోదావరి వద్ద చేపట్టిన  ప్రాణహిత చేవెశ ప్రాజెక్టు పనులను గురువారం సీపీఐ శాసన సభాపక్ష నేత గుండా మల్లేశ్‌ పరిశీలించారు ప్రాజెక్టు పనులలో భాగంగా చేపడుతున్న టన్నెల్‌ నిర్మాణం వల్ల…

ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిపించి మాతశిశు మరణాల రేటును తగ్గించాలని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పిట్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్యులు,…

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): అధిక ధరలు, పన్నుల భారంతో ప్రజల నడ్డివిరుస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగించాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోటయ్య పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో…

తెలంగాణను తేల్చకుండా ప్రధాని పర్యటన శోచనీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశాన్ని గత 60 సంవత్సరాలుగా నాన్చుతుందని పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేంతవరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలంగాణలో తిరగరాదని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణను తేల్చకుండా మంగళవారం…

గ్యాస్‌ వినియోగదారుల రాస్తారోకో

నవీపేట : హెచ్‌పీ వంటగ్యాస్‌ సిలిండర్లు గతనెల రోజులుగా సరఫరా చేయకపోవడంతో నవీపేలో  వినియోగదారులు ఆందోళనకు దిగారు బాసరా రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించిరు పండగ సమయాల్లో గ్యాస్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురువుతున్నామని అవేదన వ్యక్తం చేశారు…

ఆపదలో రక్తదానం

నిజామాబాద్‌ రక్తదానం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగుల్‌ అన్నారు ఆయన పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమావారం పోలీసు కార్యలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎస్పీతో పాటు వంద మంది…

నిజామాబాద్‌ నగర శివారులో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం

నిజామాబాద్‌: నగర శివారులో గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులాంగ్‌వాగు, మాథవనగర్‌ డి-59 కాలువపై పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెల…

త్వరలో మార్కెట్‌ యార్డ్‌కు ఆన్‌లైన్‌ సేవలు

నిజామాబాద్‌ : స్థానిక మార్కెట్‌ యార్డుట్‌ యార్డులో ఇ టెండర్‌ ద్వారా క్రయవిక్రయలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మార్కెంటింగ్‌ శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డును ఆయన సందర్శించి అధికారులు మార్కెట్‌ కమిటీ సభ్యులు…