Saturday, 14 November 2026

నిజామాబాద్

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నిజామాబాద్‌, జూలై 19 : కామారెడ్డి పట్టణంలో ఉన్న ఎస్సీ(ఎ,బి), బాలికల, బాలుర (ఎస్‌హెచ్‌ఎమ్‌) హాస్టళ్లను కళాశాలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా…

జిల్లాలో పాలన అస్తవ్యస్థం

నిజామాబాద్‌, జూలై 19 : జిల్లాలో ప్రస్తుతం పాలనా వ్యవస్థ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయినట్లు కనిపిస్తుందని, కనీసం మహిళలను మహిళ సంఘాలను సైతం పట్టించుకోవడం లేదని ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత, జిల్లా అధ్యక్షురాలు అనసూయ విమర్శించారు.…

పకడ్బందీగా గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు గట్టి చర్యలు

నిజామాబాద్‌, జూలై 19 : ఎపిపిఎస్సీ నిర్దేశించిన నిబంధనలు, ఆదేశాల ప్రకారం గ్రూప్‌-2 పరీక్షను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులు తప్పనిసరిగా రైటింగ్‌ ప్యాడ్‌ వెంట తెచ్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి…

అన్యాయానికి గురవుతున్న శ్రామికవర్గాలు

నిజామాబాద్‌, జూలై 19 : అణగారిన వర్గాలు, శ్రామిక వర్గాలను అన్యాయం చేస్తున్నాయని, అందుకని శ్రామిక వర్గానికి రాజ్యాధికారం కావాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలయ్య డిమాండ్‌ చేశారు. నగరంలోని వినాయక్‌నగర్‌ శ్రీవినాయక…

రైతులను విస్మరించిన ప్రభుత్వం : వి.జి.గౌడ్‌

నిజామాబాద్‌, జూలై 19 : రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, అందులో భాగంగా వ్యవసాయానికి అందించాల్సిన ఉచిత విద్యుత్‌ను అటకెక్కించేందుకు యత్నిస్తుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ దుయ్యబట్టారు. టిడిపి కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం…

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా..

నిజామాబాద్‌, జూలై 18: సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జ్యోతి అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో…

‘మాస్టర్‌ సోషల్‌ వర్క్‌’పై పీజీ కోర్సు ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 18: నగరంలో ఉన్న ఉమెన్స్‌ కళాశాలలో మొట్టమొదటిసారిగా మాస్టర్‌ సోషల్‌ వర్క్‌(ఎమ్‌ఎస్‌డబ్ల్యు) పిజి కోర్సును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్‌ కె.విజయకుమారి తెలిపారు. నగరంలోని ఉమెన్స్‌ కళాశాలలో బుధవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు.…

టెండర్లను రద్దు చేయండి

నిజామాబాద్‌, జూలై 18 : మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఔట్‌ సోర్సింగ్‌ కింద పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ఎఐటియుసి,ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బుధవారం నాడు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా…

విద్యార్థుల అరెస్టుకు నిరసనగా..

నిజామాబాద్‌, జూలై 18: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా సెక్రటేరియట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకుల అరెస్టును నిరసిస్తూ బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి…

విద్యుత్‌కోతలతో అంతటా అంథకారం : అరికెల

నిజామాబాద్‌, జూలై 18 : విద్యుత్‌ కోతతో రాష్ట్రం అంధకారం అయిందని ఈ విషయాన్ని టిడిపి గతంలోనే చెప్పిందని టిడిపి ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పేర్కొన్నారు. నగరంలో సబ్‌స్టేషన్‌ ఎదుట టిడిపి ఆధ్వర్యంలో బుధవారం నాడు ధర్నా నిర్వహించారు.…