ముఖ్యాంశాలు

కరోనాతో కబడుదాం

` అభివృద్ధితో పయనిద్దాం` అధికారు సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,మే 11(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నివారణ చర్యు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాని ముఖ్యమంత్రి …

రైళ్లను పునరుద్ధరించవద్దు

` కేంద్రానికి సీఎం కేసీఆర్‌  హితవు హైదరాబాద్‌,మే 11(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో నిలిపేసిన ప్రయాణికు రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు …

అక్రమ ప్రాజెక్టుతో జల‌ జగడం వద్దు…

జగన్‌ సర్కారుకు కేసీఆర్‌ హెచ్చరిక కృష్ణా నదీ జలాల్లో మా వాటా వదులు‌ కోము.. న్యాయపోరాటం చేసితాడో పేడో  తేల్చుకుంటాం హైదరాబాద్‌,మే 11(జనంసాక్షి):శ్రీశైం ప్రాజెక్టు నుంచి కృష్ణా …

మాజీ మంత్రి జువ్వాడిరత్నాకర్‌రావు ఇకలేరు

జగిత్యా,మే 10(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు మృతి చెందారు. గత కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. …

ప్రతి ఆదివారం 10గంటకు.. 10నిమిషాు` కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మే 10(జనంసాక్షి): తెంగాణ రాష్ట్ర పురపాక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘‘ప్రతి ఆదివారం 10గంట 10నిమిషా’’ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాక శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. …

మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత`

ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని దిల్లీ,మే 10(జనంసాక్షి):మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను దిల్లీలోని అఖి …

నేడు సీఎంతో ప్రధాని సమావేశం

దిల్లీ,మే 10(జనంసాక్షి): లాక్‌డౌన్‌ 3.0 ముగింపు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రుతో మరోసారి మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం మూడు గంటకు అన్ని రాష్ట్రా ముఖ్యమంత్రుతో …

నైట్‌క్లబ్బు కొంపముంచింది`

దక్షిణకొరియాలో ఒక్క రోజే 34 కరోనా కేసు సియోల్‌,మే 10(జనంసాక్షి):దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి అనాలోచితంగా చేసిన పనికి వందలాదిమంది కరోనా బారిన పడ్డారు. కరోనాను దక్షిణ …

యాదాద్రిలో నాుగు పాజిటివ్‌ కేసు

` రాష్ట్రంలో కొత్తగా 33 పాజిటివ్‌ కేసు యాదాద్రి,మే 10(జనంసాక్షి):ఇప్పటి వరకూ ఎలాంటి పాజిటివ్‌ కేసు నమోదు కాకుండా గ్రీన్‌ జోన్‌గా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో …

నేటి నుంచి ప్లాస్మా థెరపీ

` రక్తదానం చేయనున్న ఇండోనేషియన్లు హైదరాబాద్‌,మే 10(జనంసాక్షి):తెంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాు చేస్తోంది. కరోనా నుంచి కోుకున్న వారిలో …