Wednesday, 11 November 2026

బిజినెస్

తెలంగాణకు రుతుపవనాలు

హైదరాబాద్‌,జూన్‌ 18(జనంసాక్షి): తెలుగు రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సవిూపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.…

మోదీ ఇలాఖాలో పాగా ఆమ్‌ఆద్మీ యత్నం

న్యూఢిల్లీ,జూన్‌ 18(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో  పాగా వేసేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. గత సార్వత్రిక ఎన్‌ఇనకల సందర్బంగా ఆమ్‌ ఆద్మీ కేజ్రీవాల్‌ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫళించలేదు. దీంతో వచయ్చే…

గుల్‌బర్గ్‌ ఊచకోతలో 11 మందికి జీవితఖైదు

– మిగతా 13 మందిలో ఒకరికి 10 ఏళ్లు, 12 మందికి ఏడేళ్లు – శిక్ష ఖరారు చేసిన స్పెషల్‌ కోర్టు అహ్మదాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):గోద్రా ఘటన అనంతరం జరిగిన గుల్బర్గ్‌ హత్యోదంతంలో దోషులుగా తేలిన 11 మందికి అహ్మదాబాద్‌…

స్వదేశీ తొలి శిక్షణ విమానాన్ని ప్రారంభించిన పారికర్‌

బెంగళూరు,జూన్‌ 17(జనంసాక్షి): స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి శిక్షణ విమానం హిందుస్థాన్‌ టర్బో ట్రైనర్‌-40 (హెచ్‌టీటీ-40) భారత వైమానిక దళంలోకి చేరింది. రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ విమాన సేవల్ని ప్రారంభించారు. హెటీటీ-40 విమానాన్ని…

ఘరానా మోసగాడు శివ అరెస్టు

హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి): లక్ష్మీపూజ ద్వారా డబ్బును డబుల్‌ చేస్తానని, రైస్‌ పుల్లింగ్‌ కాయిన్‌ కూడా ఉందని, దీన్ని విదేశాల్లో అమ్మితే వందల కోట్లు వస్తుందని శివ నమ్మించడంతో లొంగిపోయిన  మధుసూదన్‌ రెడ్డి తన ఇంట్లో పూజ చేయించుకోడానికి 14వ…

వీల్‌చైర్‌కు వీలులేదు

– కరుణకు ప్రత్యేక సౌకర్యానికి జయ సర్కారు ‘నో’ చెన్నై,జూన్‌ 17(జనంసాక్షి): తమిళనాడు రాజకీయ చరిత్రలో తనదంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న డీఎంకే చీఫ్‌ కరుణానిధికి సీటు సమస్య వచ్చింది. అసెంబ్లీలో ప్రత్యేక సీటు కేటయించాలన్నడిమాండ్‌ను అధికార ఎఐడిఎంకె…

టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్‌ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ సంచాలకులు కిషన్‌ విడుదల చేశారు. పేపర్‌ -1లో 54.45 శాతం ఉత్తీర్ణత, పేపర్‌ -2లో 25.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌ -1లో 134…

పన్ను చెల్లింపుదారులను వేధించవద్దు

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి):పన్ను ఓ పెనుభూతంలా భావించే పన్నుచెల్లింపుదారులకు ఆ భయాన్ని తొలగించాలని అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. పన్ను చెల్లింపుదారుల మైండ్‌ లోంచి ఆ వేధింపుల భయాన్ని తుడిచివేయాలని సూచించారు. పరిపాలనలో ఐదు పిల్లర్స్‌…

స్మార్ట్‌ సిటీ సాధించాం

– ఎంపీ వినోద్‌ – అమిత్‌షావి అవాస్తవాలు – ఒక్కపైసా అదనంగా రాలేదు – వేణుగోపాలచారి దిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి): స్మార్ట్‌ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్‌కు  చోటు దక్కిందని కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ తెలిపారు.ఈ…

యూపీ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్‌?

– సోనియాతో చర్చలు న్యూఢిల్లీ,జూన్‌ 16(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని వెతుక్కునే పనిలో పడ్డాయి. బిజెపి ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించగా కాంగ్రెస్‌ కూడా ఇప్పుడు ఈ…