వెంకట్రాంపురం నుండి జగ్నా తండాకు రహ(దారేది)!?
బయ్యారం,జులై20(జనంసాక్షి): మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని జగ్నాతండాకు వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉంది. దశాబ్దాలు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా సరైన రహదారి కోసం పరిష్కార మార్గం దిశగా అడుగులు పడట్లేదు.చినుకు పడితే చాలు బురదమయంగా…










