రొల్ల వాగు పాత కట్టను పరిశీలించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి
రోళ్ల వాగు కరకట్ట తాత్కాలిక మరమ్మతు పనులు వెంటనే చేపడతాం:: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ కు నివేదిక అందిస్తాం రొల్ల వాగు పాత కట్టను పరిశీలించిన…









