రామంతాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రం గుట్టురట్టు
ఎస్వోటీ మెరుపు దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు.. ఫంగస్ పట్టిన ఎండు అంజీర్‌తో ఐస్‌క్రీమ్ తయారీ లేబుల్ లేని ముడి పదార్థాల స్వాధీనం.. నాసిరకం పదార్థాలతో వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం కేసు…










