జాటోత్ మంగిలాల్ కుటుంబానికి కార్యకర్తల ద్వారా ఆర్థిక సాయం అందించిన
డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ రామచంద్రనాయక్ కురవి సెప్టెంబర్-19 (జనంసాక్షి న్యూస్) కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు శివారు పోల్లంపల్లి తండా కు చెందిన జాటోత్ మంగిలాల్ ఇటీవలే అకాల మరణాన్ని చింతిస్తూ కాంగ్రెస్ పార్టీ…










