Wednesday, 25 November 2026

మహబూబాబాద్

మొగిలిచర్ల గ్రామంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

-అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన సర్పంచ్ నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి కురవి సెప్టెంబర్-17 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం మొగిలిచర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ…

చలో హైదరాబాద్

గిరిజన,ఆదివాసీ సమ్మేళనం,బంజారా భవన్ ప్రారంభోత్సవం బహిరంగ సభకు వెళ్లే బస్సు యాత్ర ను ప్రారంభించిన -యంపిపి గుగులోత్ పద్మావతి రవి నాయక్ కురివి సెప్టెంబర్-17 (జనం సాక్షి న్యూస్) తెలంగాణ ప్రాంతం భారతదేశంలో కలిసి 75 ఏళ్లు పూర్తయిన…

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ

ఝరాసంగం సెప్టెంబర్ 17 (జనం సాక్షి ) తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝరాసంగం మండలం బిజెపి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ  జిల్లా నాయకులు మల్లికార్జున్ పాటిల్, మాజీ మండల…

బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ

-పలుచోట్ల జెండాను అవిషరించిన జశ్వంత్ ఠాకూర్ మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి)   రాష్ట్ర పిలుపు మేరకు గార్ల మండల అధ్యక్షులు ఠాకూర్ జశ్వంత్ ప్రసాద్ ఆధ్వర్యంలో భుత్ ల వారిగా జాతీయ జెండా ఆవిష్కరణలు జరపగా గార్ల మండల కేంద్రంలో…

రక్తదానం చేసిన యువమోర్చా నాయకులు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి) భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సంధర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాలలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువమోర్చా గార్ల మండల అధ్యక్షులు ఎడ్ల రాజశేఖర్…

రక్తదానం చేసిన యువమోర్చా నాయకులు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్17(జనంసాక్షి) భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సంధర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాలలో యువమోర్చా జిల్లా అధ్యక్షులు సిరికొండ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువమోర్చా గార్ల మండల అధ్యక్షులు ఎడ్ల రాజశేఖర్…

బిజెపి,ఆధ్వర్యం లో తెలంగాణ విమోచన దినోత్సవం.జాతీయ జెండా విష్కరణ.

తొర్రూర్ 16 సెప్టెంబర్( జనంసాక్షి ) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భం గా నేడు తొర్రూర్ లో బిజెపి ఆధ్వర్యం లో ఉత్సవాల ను ఘనంగా నిర్వహించడం జరిగింది.స్థానిక అమర వీరుల స్థూపం వద్ద ఏర్పాటు చేసిన ఈకార్యక్రమం…

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం

గిరిజన సంఘం జిల్లా నాయకులు మాలోత్ కిషన్ నాయక్ కురవి సెప్టెంబర్-16 (జనం సాక్షి న్యూస్) వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో కురవి మండల కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట…

మంత్రి సత్యవతిరాథోడ్ కు ఘనస్వాగతం పలికిన నాయకులు, అభిమానులు

కురవి సెప్టెంబర్-16 (జనంసాక్షి న్యూస్) తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం జాతీయ సమైక్యత వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కార్యక్రమంలో పాల్గొనుటకు హెలికాప్టర్ ద్వారా తన సొంత గ్రామమైన పెద్ద…

రాజ్యాంగ నిర్మాతకు పూలమాల వేసిన టిఆర్ఎస్ నాయకులు

  -కేసీఆర్,రెడ్యానాయిక్ చిత్రపటానికి పాలాభిషేకం కురవి సెప్టెంబర్-16 (జనం సాక్షి న్యూస్) తెలంగాణ నూతన సచివాలయం కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, డోర్నకల్…