Wednesday, 25 November 2026

మహబూబాబాద్

*పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా బూట్లు పంపిణీ చేసిన ఎంపీటీసీ గౌతమ్ అశోక్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చౌదరి గుడవ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న విద్యార్థులకు నర్కడ ఎంపిటీసి గౌతమి అశోక్ తన సొంత డబ్బులతో బుధవారం ఉచితంగా బూట్లు పంపిణీ…

పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్న విద్యను సద్వినియోగం చేసుకోవాలి: సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 14, జనం సాక్షి. మహిళలకు భద్రతకు భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం షీ టీిం లను ఏర్పాటు చేసిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు లైంగిక…

*పెద్ద తుప్పరలోని రైతులకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి- శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పెద్ద తుప్పరతో పాటు వివిధ గ్రామాల రైతులకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్ కోరారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో టెలి…

దొరలు,రజాకార్లను తరిమి కొట్టింది కమ్యూనిస్టులే.

-బి విజయ సారధి సిపిఐ జిల్లా కార్యదర్శి -74వ వార్షికోత్సవ సందర్భంగా అరుణ పథకం ఆవిష్కరణ కురవి సెప్టెంబర్-13 (జనం సాక్షి న్యూస్) దేశ్ముఖ్ లను,దొరలు,రజాకార్లను తెలంగాణ గడ్డ నుంచి తరిమికొట్టి పేదలకు భూములు పంచింది కమ్యూనిస్టులేనని సిపిఐ…

సొసైటీ మాజీ డైరెక్టర్ లాల్సింగ్ పార్థివదేహాన్ని ఘన నివాళులు అర్పించిన -ప్రజాప్రతినిధులు

కురవి సెప్టెంబర్-13 (జనం సాక్షి న్యూస్) కురవి మండలం నారాయణపురం గ్రామంలోని ధరావత్ తండా కు చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎఫ్ఏసిఎస్ కురవి మాజీ డైరెక్టర్ లాల్సింగ్ మంగళవారం అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు. వారి పార్థివ దేహానికి…

తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి

-కలెక్టర్ శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) సెప్టెంబర్ 16 నుండి 18 వరకు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం…

త్వరలోనే రెండవ విడత అక్రిడేషన్ ప్రక్రియకు

-కలెక్టర్ తో చర్చలు జరిపిన ఐజెయూ నాయకులు -సానుకూలంగా స్పందించిన కలెక్టర్ శశంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్13(జనంసాక్షి) అక్రిడేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేసేందుకు రెండవ విడత సమావేశం ఏర్పాటుకు సమయం ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా…

విద్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి

-విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ద చూపాలి -కలెక్టర్ శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) విద్యాలయాల్లో పరిశుభ్రమమైన వాతావరణం కల్పించి విద్యార్దులకు ఆరోగ్యవంతమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్ లోని కస్తూరిభా…

ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

-కలెక్టర్ శశంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) కస్తూరిభా గాందీ విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాదించి భవిష్యత్తులో తమ లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. మంగళవారం కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయం…

విద్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి

-విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ద చూపాలి -కలెక్టర్ శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) విద్యాలయాల్లో పరిశుభ్రమమైన వాతావరణం కల్పించి విద్యార్దులకు ఆరోగ్యవంతమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్ లోని కస్తూరిభా…