ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) కస్తూరిభా గాందీ విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాదించి భవిష్యత్తులో తమ లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. మంగళవారం కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ…










