Wednesday, 25 November 2026

మహబూబాబాద్

వరద ఉదృతిలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ఎస్సై జగదీష్

దంతాలపల్లి ఆగస్టు 6 జనంసాక్షి ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. కాగా స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం మండలంలోని రామవరం పెద్ద ముప్పారం గ్రామాల మధ్య…

ముద్దు మురిపాల కంటే ముర్రు పాలు ముద్దు

ఆస్తుల కన్నా అమ్మ పాలు మిన్న దంతాలపల్లి ఆగస్టు 6 జనంసాక్షి బిడ్డ పుట్టిందనే సంతోషంలో చూపించే వద్దు మురిపాల కంటే మొదటి గంటలో పట్టే ముద్దని డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని…

సమగ్ర సమాచారం ఇవ్వండి

బిజెపి మండలాధ్యక్షుడు నగేష్ డోర్నకల్ ఆగస్టు 6 జనం సాక్షి 2014,15 ఫైనాన్స్లో విడుదలైన నిధులను మండల వ్యాప్తంగా వెచ్చించిన సమగ్ర సమాచారాన్ని కోరుతూ మండల వ్యవసాయ అధికారి పద్మజ,ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి సమాచార హక్కు దరఖాస్తులు బిజెపి…

ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు

పెద్దవంగర ఆగస్టు 06(జనం సాక్షి ) సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొ. జయశంకర్ కలను సాకారం చేస్తు,దేశంలోనే రాష్ట్రని అగ్రగామిలో ఉంచిన ఘనత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్…

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

– తెలంగాణ జాగృతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  – నియోజకవర్గ జాగృతి యువత కన్వీనర్ పేర్ల గణేష్ ముదిరాజ్ కురవి ఆగస్టు-6 (జనం సాక్షి న్యూస్) తెలంగాణ జాగృతి యువత ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలను…

ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని

ప్రతి హ్యాబిటేషన్ ప్రజలు మెడికల్ క్యాంపులో ఎక్కువగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి -స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్. మహబూబాబాద్   -ఆగస్ట్5(జనంసాక్షి) ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని, ప్రతి హ్యాబిటేషన్ ప్రజలు మెడికల్ క్యాంపులో ఎక్కువగా…

కొండచిలువలను సురక్షితంగా కాపాడిన ఫారెస్ట్ అధికారులు

కొత్తగూడ ఆగస్టు 5 జనంసాక్షి: మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి చెరువులో  వలలో చిక్కుకున్న కొండచిలువను కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ అధికారి వజహత్,ఫారెస్ట్ బృందంతో కలిసి రెండు కొండచిలువలను సురక్షితంగా వల నుండి బయటకు తీసి పాకాల…

ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యంపై నిరసన

నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ కేసముద్రం ఆగస్టు 5 జనం సాక్షి / సమాచార హక్కు చట్టం2005 అమలులో కేసముద్రం మండలంలోని ఉపాధిహామీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్…

డాక్టర్ ఏ. అరుణ దేవిని సస్పెండ్ చేసిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.హరీష్ రాజ్.

  మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్5(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశాల ననుసరించి మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఏ. అరుణ దేవిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి…

పాఠశాలల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహా వేడుకలు నిర్వహించాలి

-డి. ఈ. ఓ. ఎం.డి. అబ్దుల్ హై. మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్5(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 8 నుండి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహా వేడుకలు నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా విద్యా…