ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా
జహీరాబాద్ ఆగస్టు 5( జనంసాక్షి) పెంచిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం ధర్నా చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభత్వాలకు వ్యతరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు,దేశంలో…









