Thursday, 12 November 2026

వరంగల్

వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

– రంగంలోకి బాంబ్ స్క్వాడ్ హనుమకొండ :  హనుమకొండ జిల్లా జిల్లా కోర్టులో బాంబు కలకలం సృష్టించింది. కోర్టులో బాంబు పెట్టామని జడ్జికి  అగంతకుడు  మెయిల్ పెట్టాడు. అప్రమత్తమైన కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అగంతకుడి బాంబు…

ఎస్‌బీఐ బ్యాంకుకు తాళం

రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497…

అసిస్టెంట్ ప్రొఫెసర్ రుక్సానా మొహమ్మద్ కు డాక్టరేట్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న రుక్సానా మొహమ్మద్ కు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కామర్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా లభించింది.…

హాస్టల్ నుండి 4 గురు విద్యార్థుల మిస్సింగ్

భైంసా అక్టోబర్ 22 జనం సాక్షి ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. నిర్మల్ జిల్లా భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో మంగళవారం ఉదయం చరణ్ 6 వ తరగతి,రాకేష్, 8వ…

యాసంగి పంటలపై శిక్షణా కార్యక్రమం

భువనగిరి రూరల్ సెప్టెంబర్ 28, జనం సాక్షి :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో “యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు”…

భూపాలపల్లిలో కూల్చివేతలు షురూ..!

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ అయ్యాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటినిర్మాణాలపై నజర్ వేసి, కూల్చివేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని 170 సర్వే నెంబర్ లో ఏలాంటి అనుమతులు…

2026 కల్లా ‘దేవాదుల’ పూర్తి చేస్తాం

` గత ప్రభుత్వ తీరువల్లే 15 ఏళ్లుగా నత్తనడకన ప్రాజెక్టు పనులు ` పంపింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రులు ఉత్తవమ్‌, పొంగులేటి ` పాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతిపై సమీక్ష ములుగుబ్యూరో(జనంసాక్షి):15 ఏళ్లుగా దేవదుల ప్రాజెక్ట్‌ నత్తనడకగా…

బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు

తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల వరదల్లో చిక్కుకుని ఓ విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరిని…

ఆరో రౌండ్ లో కడియం కావ్య కు 83వేల704 ఓట్ల ఆదిక్యం…

  వరంగల్ ప్రతినిధి జూన్ 4 (జనం సాక్షి) వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ఆరోవ రౌండ్ మూగిసేసరికి 83 వేల 704 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. వరంగల్ పార్లమెంట్ భారతీయ జనతా…

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు తుస్‌

మహిళలకు బస్సు ప్రయాణం కూడా అనుమానమే ఉద్యోగుల నాలుగు డిఎలపై మాట్లాడడం లేదు ఎమ్మెల్సీగా రాకేశ్‌ రెడ్డిని గెలిపిస్తే మండలిలో కొట్లాడుతాం హన్మకొండ సన్నాహక సభలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు హనుమకొండ,మే 23 (జనంసాక్షి) : కాంగ్రెస్‌…