శాగంటి శ్రీనివాస్ కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం
హన్మకొండ బ్యూరో చీఫ్ 25 జనంసాక్షి కాకతీయవిశ్వ విధ్యాలయంలో గురువారం 22వ స్నాతకోత్సవాన్ని ఘణంగ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాకతీయ విశ్వవిధ్యాలయం దూరవిద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ శాగంటి శ్రీనివాస్ కి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై …








