– సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు చందా సంతోష్..
బూర్గంపహాడ్ ఆగష్ట్24 (జనంసాక్షి) భద్రాద్రి త్తగూడెంకొ జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 6వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్ష. స్థానిక మండలాన్ని పోలవరం ముంపు మండలంగా ప్రకటించి మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం…









