Friday, 13 November 2026

వరంగల్

తెలంగాణపై కుట్రలు సాగవు

కాళేశ్వరం చూసి నిజాలు తెలుసుకోండి జనగామ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు విమర్శలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌…

అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌

నేతల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి  ) : నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి రూ. కోట్ల నిధులు మంజూరు చేయిస్తే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టేలు తెస్తూ.. పురోగతి పనులను…

విత్తన వినాయకుల పంపిణీ

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :   వినాయక చవితిని పురస్కరించుకొని గ్రామాల్లో, నర్సంపేట పట్టణంలో ఇళ్లలో ప్రతిష్ఠించే గణపతి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సంపేట పట్టణానికి చెందిన గోక రామస్వామి గణనాథులను సిద్ధం చేసారు. గోక…

కాళేశ్వరంపై కలెక్టర్లకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు వివరాలను తెలిపిన ఇన్‌సి వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్లు వీక్షించారు. వరంగల్‌ నుంచి కాళేశ్వరం బయలుదేరేముందు వారికి దీనికి సబంధించిన పూర్తి వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా…

ఎన్నడూ లేని విధంగా అభివృద్ది :  ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు పెడుతుందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ చెప్పారు. సంక్షేమ పథకాలే తమను అన్ని ఎన్నికల్లో గెలిపించాయని అన్నారు.…

పూర్తి కావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

తీరనున్న గిరిజన గ్రామాల మంచినీటి సమస్య వరంగల్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి) :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్‌ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం పూర్తయితే ఉమ్మడి  జిల్లాలో అన్ని …

ఎల్‌ఎల్‌ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

వరంగల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) :  ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్‌ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు.…

హావిూల అమలు చేయకుండా మోసం

వరంగల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్నారు. అనేక మందికి జీతాలు రావడం లేదనీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం…

సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులుకూడా తమ గ్రామాల్లో ఈ పథకానలు చేరవేయాలన్నారు. ప్రలజ వద్దకు వెళ్లి…

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని అనుకోవడం మూర్ఖత్వమే అన్నారు.  రైతుల వెనుకబాటుకు కారణమైందని కాంగ్రెస్‌ అని,…