Wednesday, 11 November 2026

వరంగల్

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా…

రైల్వే మజ్దూర్‌ నేతల ప్రచారం

డోర్నకల్‌: ఈ నెల 25,26,27 తేదీల్లో రైల్వే గుర్తింపు ఎన్నికలపై దక్షిణ మధ్య రైల్యే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు పిళ్లై, శివకుమార్‌ ప్రచారం నిర్వహించారు. స్థానిక పీడబ్ల్యూఐ, పీఆర్డీ, ఐఓడబ్ల్యూ కార్యాలయాల్లో కార్మికులను కలిశారు. మజ్దూర్‌ యూనియన్‌ను ఏకైక…

హన్మకొండలో అంధుల పాఠశాల మూసివేత

వరంగల్‌: హన్మకొండలోని స్పేస్‌ అంధుల పాఠశాలను అధికారులు మూసి వేశారు. పాఠశాల నిర్వామకురాలి భర్త పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వియారణ అనంతరం అధికారులు పాఠశాలను సీజ్‌ చేశారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసుఉల అదుపులోకి తీసుకున్నారు.

పరీక్షా కేంద్రాలను సందర్శించిన వరంగల్‌ అర్బన్‌ ఎస్పీ

వరంగల్‌ : నగరంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాలను వరంగల్‌ అర్బన్‌ ఎస్పీ సందర్శించారు. కేంద్రాల్లో సౌకర్యాలు, నగరంలో వసతులు ఎలా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్‌…

జేఈఈ విద్యార్థులకు ఉచిత బస్‌ సర్వీస్‌

వరంగల్‌ : జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ సేవలను ఆర్టీఓ మాధవరావు, అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వంద బస్సు సర్వీసులను ఉచితంగా…

ప్రభుత్వ కళాశాలల్లో విలువలతో కూడిన విద్య

శాతవాహన యూనివర్సిటీ, జనంసాక్షి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే నైతిక విలువలతో కూడిన విద్యా బోధన జరుగుతోందని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో శుక్రవారం జరిగిన ప్రభుత్వ లెక్చరర్ల సంఘం…

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

వేసవిలో తాగునీటి కలెక్టర్‌ కార్యాచరణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతోపాటు పారి శుధ్యం మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9నుంచి 14 వరకు జిల్లాలోని 221 మేజర్‌ గ్రామ పంచాయతీల్లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని అధికారులను…

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌: దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

జేఈఈ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వరంగల్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షకు వరంగల్‌ అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సమస్యలు తలెత్తకుండా ముందుస్తుగా…